29 July, 2026 | 2:34 AM

టెట్ దరఖాస్తుకు నేడే చివరి తేదీ

29-07-2026 12:00 AM

దరఖాస్తు చేసుకున్న 17,387 మంది టీచర్లు

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): ఇన్ సర్వీస్ టీచర్ టెట్‌కు మంగళవారం వరకు 17,387 దరఖాస్తులొచ్చాయి. ఇందులో పేపర్ 1922, పేపర్ 12,591, రెండు పేపర్లకు 2874 దరఖాస్తులు రాగా మొత్తం 17,387 దరఖాస్తులందినట్లు అధికారులు వెల్లడించారు. ఫీజు చెల్లిం చి దరఖాస్తు చేసుకునేందుకు బుధవారం ఆఖరు గడువని తెలిపారు. ఈ నెల 30 వరకు ఎడిట్ ఆప్షన్‌కు అవకాశం కల్పించారు.