23 March, 2026 | 11:28 PM

మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు.. నిందితులకు 3 రోజుల కస్టడీ

23-03-2026 04:11 PM

హైదరాబాద్: మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు( Moinabad farmhouse drugs case) నిందితులకు కోర్టు మూడు రోజుల కస్టడీ విధించింది. నిందితులు ఈ రోజు సాయంత్రం 4.30 నుంచి ఈ నెల 26 సాయంత్రం 4.30 వరకు కస్టడీలో ఉండనున్నారు. ఉదయం 6  నుంచి రాత్రి 7 గంటల మధ్యే విచారణ చేయాలని ఉప్పరపల్లి కోర్టు ఆదేశించింది. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మను సిట్ అధికారులు విచారించనున్నారు. రోహిత్ రెడ్డి తరుఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.