26 May, 2026 | 6:05 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

09-01-2026 12:00 AM

నారాయణఖేడ్, జనవరి 8: మనూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం  నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని హెచ్చరించారు. ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆస్పత్రిలో మందుల స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నారాయణఖేడ్, మనూరు మండలాలలోని మాయికోడ్ , నారాయణఖేడ్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాల్లో ఆమె పాల్గొని ఉపాధ్యాయులను అభినందించి, విద్యార్థులను ప్రోత్సహించారు.