18 May, 2026 | 1:53 AM

స్టెమ్‌స్పార్క్ విద్యార్థుల సత్తా

18-05-2026 12:55 AM

మొదటి బ్యాచ్‌లోనే ఎప్‌సెట్‌లో అద్భుత ఫలితాలు

హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): స్థానిక శ్రీనగర్ కాలనీలోని స్టెమ్‌స్పార్క్ జూనియర్ కాలేజ్ మొదటి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం ప్రకటించిన ఎప్‌సెట్ ఫలితాలలో సంచలన విజయాలను సాధించారు.

రాష్ట్ర స్థాయిలో సిహెచ్. వెంకటసాయి పవన్ ఎమ్. నాగస్మిత కె. శ్రీకర్ -5478, సిహెచ్ గాయత్రి 9529, సిహెచ్. హిమజ 10914, బి. వెంకటమోహన్ తారక్ ఎమ్. ఆప్రీత మహీ- 12259, బి. బ్రాహ్మణి - 14884, ఎ. హర్షిత ఎమ్ తరు ణ్ సాయి 16181, బి. చరణ్య - 16500, టి. షణ్ముక ప్రియా 17650, వై.దిలీష్ రెడ్డి - 19904 ర్యాంకులతో పాటు 13 మంది విద్యార్థులు 20వేల లోపు ర్యాంకులను సాధించి విజయకేతనం ఎగురవేశారు. 57 మంది విద్యార్థులు ఎప్‌సెట్‌లో అర్హత సాధించారు. విద్యార్థులను స్టెమ్ స్పార్క్ డైరెక్టర్ కొండా శ్రీధర్‌రావు అభినందించారు.