28 August, 2026 | 4:32 AM

నాగళ్ళ వారి వివాహ వేడుకలో పాల్గొన్న టీజీఐడీసీ చైర్మన్ మువ్వా

28-08-2026 01:38 AM

సత్తుపల్లి, ఆగస్టు 27 (విజయక్రాంతి): సత్తుపల్లిపట్టణంలో నివాసం ఉంటున్న నాగళ్ళ శ్రీనివాస రావు, శశికళ కుమారుడి వివాహ వేడుకలో. టీజీఐడిసి. చైర్మన్ మువ్వా విజయబాబు పాల్గొని నూతన వరుడును ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన వరుడుకు వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి నూతన దాంపత్య జీవితం సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సత్తుపల్లి పట్టణ 1 వ వార్డు మున్సిలర్ మట్టా ప్రసాద్  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి మరియు మువ్వా  అభిమానులు పాల్గొన్నారు.