11 May, 2026 | 11:56 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

టీమిండియా ఘన విజయం

30-11-2025 09:55 PM

రాంచీ: రాంచీ వేదికగా జరిగిన మొదటి వన్డే మ్యాచులో సౌతాఫ్రికా(South Africa)పై 17 పరుగుల తేడాతో టీమిండీయా(India) ఘనవిజయం సాధించింది. 350 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 332 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా బ్యాటర్లలో మ్యాథ్యూ(72), మార్కూ జాన్సెన్ (70), కార్బిన్(67) పరుగులు చేశారు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండీయా నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేసింది. టీమిండీయా బ్యాటర్లలో విరాట్ కోహ్లీ(135) అద్భుతమైన సెంచరీతో రాణించగా రోహిత్ శర్మ(57), కేఎల్ రాహుల్(60) పరుగులు చేశారు.