calender_icon.png 18 February, 2026 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పామిరెడ్డిపల్లిలో టీబీ నిర్ధారణ వైద్య పరీక్షలు

18-02-2026 12:31:56 AM

పాల్గొన్న సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం యాదవ్...

పెద్ద మందడి, ఫిబ్రవరి 17 ః వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంపామిరెడ్డి పల్లిగ్రామంలోటీబీ చెస్ట్ ఎక్స్ రే క్యాంపుగ్రామపంచాయతీలో నిర్వహించడం జరిగింది.ఈటీబీ క్యాంపులో 77 మందికి చెస్ట్ ఎక్సరే తీయడం జరిగింది ఇందులో ఆరు మందికి తెమడ శాంపిల్స్ పరీక్షల కోసం తీసుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం టీబీ సిబ్బంది,పెద్దమందడి హాస్పిటల్ సిబ్బంది సూపర్వైజర్ రామస్వామి సునిత,రత్నాయ్య,వినోద్ లక్ష్మీనారాయణ, మధు, ఎఎన్ యం కౌసల్య, ఆశ వర్కర్లు లక్ష్మి, హేమలత, పంచాయతీ సెక్రటరీ శ్రవంతి, సింగిల్ విండో మాజి డైరెక్టర్ వెంకటయ్య, గ్రామ ప్రజలు అందరూ పాల్గొన్నారు .