15 June, 2026 | 7:04 PM

Breaking News

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   కీతవారిగూడెంలో ఉపాధి హామీ పథకానికి తూట్లు   •   ఉపముఖ్యమంత్రిని కలిసిన అరెపల్లి   •  

వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

04-02-2026 12:00 AM

తుంగతుర్తి, ఫిబ్రవరి 3: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకు ఉచిత టీకాల శిబిరమును రైతులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధిలోకి రావాలని బాపన్ బావి తండా సర్పంచ్ బికోజి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని బాపన్బావి తండా గ్రామపంచాయతీలో రైతుల బర్రెలకు కోళ్లకు ఉచిత టీకాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల ప్రయోజనాల దుష్ట ఎన్నో అభివృద్ధి పథకాలు ప్రవేశపెడుతుంది వీటిని ప్రతి రైతు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి లోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గొట్టిపర్తి సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న, ఉప సర్పంచ్ సాయిరాం, విఏవోలు ఉమా, రజిత, వెటర్నరీ డాక్టర్ రవి ప్రసాద్, నరేష్, రాము, గ్రామ గిరిజన మహిళలు, రైతులు పాల్గొన్నారు.