12 May, 2026 | 8:31 PM

Breaking News

వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •   నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నూతన ధరలు చెల్లించండి   •   గరిడేపల్లిలో ఘనంగా హనుమాన్ జయంతి   •  

గ్రానైట్ మార్కర్స్ యూనియన్ సభ్యుల ప్రమాణ స్వీకారం

04-12-2025 12:00 AM

ఖమ్మం డిసెంబర్ 3 (విజయక్రాంతి): ఖమ్మం గ్రానైట్ మార్కర్ యూనియన్ కొత్త పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం బుధవారం ఘనంగా జరిగింది. యూనియన్ గౌరవ సలహాదారులు నరేంద్ర, వెంపటి వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షులు వెంపటి ఉపేంద్ర కొత్త పాలకవర్గాలను సభ్యుల్ని ప్రమాణ స్వీకారం చేయించారు.

ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులు గౌరవ ప్రెసిడెంట్ కిషన్, ఉపాధ్యక్షులు పాషా, ట్రెజరర్ గా సైదులు, సెక్రటరీగా షేక్ జానీ, ఉపాధ్యక్షులు 1 గిరి, ఉపాధ్యక్షులు టు భద్రం, ట్రెజరర్ 2 రామ్మూర్తి, జాయింట్ సెక్రెటరీ నామాల నరసింహారావు, జాయింట్ సెక్రెటరీ 2 హనుమంతు,

ఈసీ మెంబర్స్ గా వడ్లకొండ శీను, శ్రీకాంత్ ,  వెంకటేష్, అంజి, ఫయాజ్, దిలీప్, హలీం, ప్రమాణ స్వీకారం చేశారు. గ్రూప్ అభివృద్ధి కోసం గ్రూపులో ఉన్న సభ్యులకి ఏ సమస్య వచ్చినా ప్రతి సమస్యను పరిష్కరిస్తానని నూతన ప్రెసిడెంట్ కిషన్ తెలియజేసారు.