వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం
కొత్తగూడెం,(విజయక్రాంతి): సింగరేణి కొత్తగూడెం ఏరియా వీకే సీఎం నందు పిట్ కమిటీ సమావేశంను పిట్ సెక్రటరీ గోపు కుమార స్వామి అధ్యక్షతన ముఖ్య అతిధులుగా కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్, ఎండి రజాక్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పిట్ కమిటీ సభ్యుల సమక్షంలో సమస్యలు, మ్యాన్ పవర్ సమస్యలు, సేఫ్టీ కమిటీ, మైన్స్ కమిటీ, ఆఫ్ లోడింగ్ సమస్యల మీద డిప్యూటేషన్, ప్రొడక్షన్, ప్రొడక్ట్వివిటి, ప్లేడేస్, మెషినరీ, టూల్స్, స్పేర్ పార్ట్స్ గురించి చర్చించారు.
వైఎస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ... వికె సీఎంలో సమస్యలు గురించి మేనేజ్మెంట్ తో మాట్లాడి, సమస్యలను పరిష్కారము చూపిస్తానని యూనియన్ బలోపేతము కార్మికుల సమస్యలను, గౌరవ అధ్యక్షులు జనక్ ప్రసాద్ తో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని పిట్ కమిటీకి తెలియజేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు డెప్యూటీ జెనరల్ సెక్రటరీ భుతిక రాజేశ్వరరావు,విప్లవ రెడ్డి, పోషం శ్రీనివాస్,.భరత్, కనకం కుమార్, రామారావు, రాజశేఖర్, రహీమ్, కలవల శ్రీనివాస్, లక్ష్మణ్ రాజు, రాజేంద్ర ప్రసాద్, మెయిన్ ఉద్దీన్, ఫహీం పాషా, శ్రీధర్, శేఖర్ రెడ్డి, జన్ను కుమార్, రాజేందర్, ఎస్ ప్రసాద్ రావు, కాగితపు శ్రీనివాస్, గుతులు నవీన్, పిచ్చయ్య, పిట్ట శ్రీనివాస్, కొలుగూరి వెంకట స్వామి, రాంబాబు, హనుమంతు, డివిడ్ రాజు, ఎస్కే అక్బర్, రఫీ, అక్బర్ పాషా, రామకృష్ణ, బాబూరావు, అమృతలాల్, చంద్రశేఖర్, ఐ. శ్రీనివాస్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గనారు.






