ఏండ్రియాలలో 100 శాతం సర్ పూర్తి
23-07-2026 01:36 AM
తాడ్వాయి,జూలై, 22(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఏండ్రియాల గ్రామంలో 100 శాతం సర్ పూర్తి చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ కొర్ని నర్సింలు ను బుధవారం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు సన్మానించారు.త్వరగా మిగతా గ్రామాలు సైతం ఎస్ ఐ ఆర్ 100 శాతం పూర్తి చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారు సంజీవులు, కాంగ్రెస్ పార్టీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గైని రాజలింగం, నాయకులు సుధాకర్ రావు, రామస్వామి, సిద్ధిరాంరెడ్డి, నారాయణరెడ్డి,భీరయ్య, మల్లేష్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.






