25 July, 2026 | 3:54 AM

ఎర్రుపాలెం బీజేపీ అధ్యక్షుడిగా సురేష్

25-07-2026 12:00 AM

ఎర్రుపాలెం జూలై 24  (విజయ క్రాంతి): ఎర్రుపాలెం మండల బీజేపీ అధ్యక్షుడిగా భీ మవరానికి చెందిన అనుమోలు సురేష్ నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరాజు ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కోటే శ్వరరావు శుక్రవారం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంతో పాటు మండలంలో పార్టీ అ భివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని సు రేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు, నరసింహారావు, కృష్ణారావు, కార్యకర్త లు సురేష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.