28 August, 2026 | 12:10 AM

పోలీసులకు రాఖీలు కట్టిన విద్యార్థులు

27-08-2026 07:02 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని బచ్పన్ ప్లే స్కూల్ విద్యార్థులు గురువారం రక్షాబంధన్ పండుగను పురస్కరించుకొని పట్టణంలోని పోలీసులకు రాఖీలు కట్టారు. నిర్మల్ టౌన్ రూలర్ పోలీస్ శాఖ కార్యాలయంలో పోలీస్ సోదరులకు రక్షాలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అయ్యన్న గారి రచన కరస్పాండెంట్స్ అయ్యన్న గారి శ్రీధర్ తదితరులున్నారు.