మాజీ సర్పంచ్ నుపరామర్శించిన ఎమ్మెల్యే
27-08-2026 11:41 PM
బోథ్,(విజయక్రాంతి): మండలంలోని కుసులాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చంద్రమోహన్ ఇటీవల అనారోగ్యం భార్యని పడడంతో ఆయనను ఎమ్మెల్యే జాదవ్ అనిల్ గురువారం సాయంత్రం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మండల పార్టీ కన్వీనర్ నారాయణరెడ్డి. బోత్ పట్టణ బి ఆర్ ఎస్ అధ్యక్షులు అల్ల కొండ ప్రశాంత్. తో పాటు పలువురు నాయకులు ఉన్నారు.






