28 July, 2026 | 2:59 PM

ఘనంగా బోనాల పండుగ ఆడి పాడిన విద్యార్థులు

28-07-2026 02:11 PM

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని సన్ షైన్ పాఠశాలలో బోనాల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గుర్తు చేసే విధంగా వేషధారణలో ఆక ట్టుకున్నారు. ఈ సందర్భంగా గోరింటాకు వేడుకలు నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.