11 April, 2026 | 4:46 PM

ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కరించండి

11-04-2026 02:53 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఆర్టిజన్ కార్మికులు, ఫీజు వర్క్ కార్మికులు, ఒప్పంద కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న సమ్మె శనివారం నాటికి మూడు రోజులకు చేరుకుంది. డిఈ కార్యాలయం ముందు ఈ సమ్మె నిర్వహిస్తున్నారు. సర్వీసులు అమలు చేయాలని, ఒప్పంద కార్మికులను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనాలు చెల్లించాలని, తదితర డిమాండ్లతో ఈ సమ్మె చేయడం జరుగుతుందన్నారు, ఈ కార్యక్రమంలో నాయకులు నిరంజన్ రెడ్డి రాజు బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు శ్రీధర్ నాగరాజు తదితరులు ఉన్నారు