30 June, 2026 | 11:54 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

27న బక్రీద్ సెలవు

08-05-2026 12:00 AM

ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): బక్రీద్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మే 27వ తేదీని ప్రభుత్వ సెలవుగా ప్రకటించింది. అయితే చంద్రుని దర్శనంపై ఆధారపడి పండుగ తేదీ మారే అవకాశం ఉండటంతో సెలవు తేదీలో కూడా మార్పులు ఉండొచ్చని అధికారులు పేర్కొన్నారు. పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో పశువుల మార్కెట్లు సందడిగా మారనున్నాయి.

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి వ్యాపారులు భారీగా పశువులను తీసుకురానున్నారు. ఖుర్బానీ కోసం జంతువుల కొనుగోళ్లకు ఈ మార్కెట్లు ప్రధాన కేంద్రాలు. మరోవైపు ఈద్‌ఛీ సందర్భంగా జూన్ 4న కూడా  ప్రభుత్వం సెలవు ప్రకటించింది.