విబి బెంగుళూరు అయ్యంగార్ బేకరి, స్వీట్ హౌస్ ను ప్రారంభించిన శ్రీను బాబు
27-02-2026 04:25 PM
మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణంలో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రారంభమైన శ్రీ విబి బెంగుళూరు అయ్యంగార్ బేకరి & స్వీట్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యజమానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.




