19 May, 2026 | 11:53 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు

13-03-2026 08:17 PM

నిర్మల్,(విజయక్రాంతి): క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు నిర్మల్ అర్బన్ డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ స్కూల్ హకీంపేట్ ఆదేశాలను సారం జిల్లా కలెక్టర్ నిర్మల్, అనుమతితో రాష్ట్రంలో హకీంపేట్ ఆదిలాబాద్ కరీంనగర్ హనుమకొండ నందుగల స్పోర్ట్స్ స్కూల్ యందు నాలుగో తరగతిలో ప్రవేశం కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నిర్మల్ మండల విద్యాధికారి శ్రీ పద్మ ఆన్లైన్ నందు దరఖాస్తు చేసిన వారు ఈ ఎంపికకు నిర్మల్ అర్బన్ పోటీలు సోమవారం రోజున ఎన్టీఆర్ మినీ స్టేడియంలో 10 గంటలకు రిపోర్ట్ చేయగలరని తెలిపారు.