24 August, 2026 | 4:27 AM

అమ్మవార్లకు ప్రత్యేక పూజలు

24-08-2026 12:09 AM

పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్, మాజీ ఉపాధ్యక్షులు ప్రతాప్

సికింద్రాబాద్, ఆగస్టు 23 (విజయక్రాం తి):  శ్రావణమాస బోనాల జాతర లో భా గంగా కంటోన్మెంట్ బోర్డు మూడవ వార్డు అన్నానగర్ చౌరస్తా లోని శ్రీ దేవి నల్లపోచ మ్మ, పెద్దమ్మ రేణుక ఎల్లమ్మ, బీరప్ప దే వాలయలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జం పన ప్రతాప్ దర్శించికుని ప్రత్యేక పూజలు చే శారు. ఈ కార్యక్రమంలో రాజేష్ యాదవ్, ఆలయ జాతర కమిటీ సభ్యులు అన్నానగర్ మురళి, శ్రీనివాస్ ముదిరాజు, నాగరాజు, మహేష్, ఆదిత్య యాదవ్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.