4 July, 2026 | 2:49 AM

హైదర్‌షా కోట్‌లో మంచినీటి సమస్యను పరిష్కరించండి

04-07-2026 01:52 AM

హెచ్‌ఎండబ్ల్యూఎస్ మేనేజర్‌కు వినతి 

రాజేంద్రనగర్, జూలై 3 (విజయక్రాంతి) : రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్  హైదర్ షాకోట్ గ్రామంలో 15 రోజులుగా తీవ్రంగా మంచినీటి సమస్య ఉన్నదని హెచ్‌ఎండబ్ల్యు ఎస్ అధికారులు స్పందించి వెంటనే మంచినీటి సమస్యను పరిష్కరించాలని శుక్రవారం   హెచ్‌ఎండబ్ల్యూఎస్ మేనేజర్ నరేష్‌కు కాం గ్రెస్ నాయకులు పూలపల్లి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. 

టెక్నికల్ సమస్యను పరిష్కరించి మంచినీటినీ సరఫరా చేస్తామనిచేస్తామని హెచ్‌ఎం డబ్ల్యూ మేనేజర్ నాయకులకు  హామీ  హామీ ఇచ్చా రు   ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి  121. 122 . 123 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూలపల్లి కృష్ణారెడ్డి  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కట్ట విష్ణు ఉన్నారు.