పిస్కిల్ గుట్ట తండాలో పూర్తయిన స్వీయ జనగణన
08-05-2026 12:35 AM
గాంధారి, మే 7 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పిస్కిల్ గుట్ట తండాలో స్వీయ జనగణన పూర్తయినట్టు తహసీల్దార్ రేణుకా చౌహాన్, ఎంపీడీవో రాజేశ్వర్ తెలిపారు.. తండా వాసులు అందరికీ స్వీయ జనగణన పూర్తయినట్టు వారు తెలిపారు. స్థానిక సర్పంచ్ రేనాబయి, ఉప సర్పంచ్ రాందాస్, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.






