04-02-2026 01:12:00 AM
నిర్మల్, ఫిబ్రవరి ౩ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను మంగళవారం ఎస్పీ జానకి షర్మిల ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ లో ఉపసంహరణకు మంగళవారం గడువు ఉన్న నేపథ్యంలో కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని అపరిచిత వ్యక్తులను తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ నాయకులు పోలీస్ సిబ్బంది ఉన్నారు.