28 February, 2026 | 5:43 PM

ఆశ్రమ గిరిజన పాఠశాలలో సైన్స్ దినోత్సవం

28-02-2026 03:45 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ విజ్ఞాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్. శివాజీ, ACMO, పద్మ MEO, తుకారాం ప్రధానోపాధ్యాయులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులు సైన్స్ 30 ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. సైన్స్ బోధించిన బోధించిన ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. విద్యార్థులు సిద్ధం చేసిన సైన్స్ ప్రదర్శనలో మొత్తం 30 విజ్ఞాన ప్రాజెక్టులు ప్రదర్శించబడ్డాయి. సైన్స్ బోధించిన ఉపాధ్యాయులకు సన్మానం చేస్తారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గజారం తదితరులు పాల్గొన్నారు