11-02-2026 12:00:00 AM
సత్తుపల్లి, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): దమ్మపేట మండల పరిధిలోని గండుగులపల్లి గ్రామంలో ఈరోజు రోజు లారీ టిప్పర్ల యజమానులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీ కలిశారు సత్తుపల్లిలో లారీ టిప్పర్ల విషయంలో ఎదుటవుతున్న పలు సమస్యలను మంత్రి తుమ్మల దృష్టికి తీసుకువచ్చారు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సామాన్యత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని లారీ యజమానులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు మంత్రి తుమ్మలను కలిసిన వారిలో రావి నాగేశ్వరరావు కొండపల్లి రమేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.