calender_icon.png 22 February, 2026 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచులు

22-02-2026 03:51:25 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండా గ్రామానికి చెందిన కోదాడ టౌన్ విద్యుత్ శాఖ ఇంజనీరింగ్ బానోతు నరసింహ సుజాత దంపతుల కుమారుడు బానోతు పూర్ణచందర్ నాయక్ వెడ్స్ సింధు ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలంలోని చంద్రు నాయక్ తండా గ్రామంలో జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన కొత్త దొన బండ తండా,కాల్వపల్లి తండా సర్పంచ్లు బానోతు అరుణా దేశ్ దేశ్ పాండు నాయక్, మాలోతు సక్రు నాయక్,ఎంఇఓ బానోతు బాలు నాయక్,జెన్ కో ఇంజనీరింగ్ శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.