22-02-2026 03:48:22 PM
నిర్మల్,(విజయక్రాంతి): బుధవార్పేట్ లోని మున్నూరుకాపు సంఘ భవనంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ని, కౌన్సిలర్ నాందేడపు చిన్నుని ఘనంగా ఆదివారం సన్మానం చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో వారికి శాలువాతు కప్పి పూల బొకేలు అందించారు. ఈ కార్యక్రమంలో ముందు కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు.