25 May, 2026 | 10:23 PM

నిమ్స్ హాస్పిటల్ లో పలువురిని పరామర్శించిన డిసిసి అధ్యక్షులు

25-05-2026 09:16 PM

 ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్

 ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు బాధితులను హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో సోమవారం ఖానాపూర్ ఎమ్మెల్యే, డిసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ లో చికిత్స పొందుతున్న జైనురు మండలం అడ్డేసారా సర్పంచ్ పంద్రా షేక్, లింగాపూర్ మండలం మామిడిపల్లి లో విధులు నిర్వహించి తిరుగు ప్రయాణంలో ప్రమాదవశాత్తు వాహనం ఢీకొని ప్రమాదానికి గురైన క్షతగాత్రులను ,దాంతోపాటు ఊట్లూరు మండలం నాగపూర్ కి చెందిన సూర్య కిరణ్ లను పరామర్శించి వారి కుటుంబాలకు ధైర్యం చెప్పారు.