15 June, 2026 | 9:41 PM

Breaking News

250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •   ఘనంగా పాఠశాల పునఃప్రారంభం   •   రామలక్ష్మి పురం ప్రాథమిక పాఠశాల బడి పునఃప్రారంభం   •  

సంపంగి ప్రీమియర్ లీగ్ ముగింపు

06-11-2025 12:00 AM

అద్భుత ప్రదర్శనతో వారియర్స్ జట్టు విజయం

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 5 (విజయక్రాంతి): చిలుకూరు హాట్‌స్పాట్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన సంపంగి ప్రీమియ ర్ లీగ్ సీజన్-2 విజయవంతంగా ముగి సిం ది. అద్భుత ప్రదర్శనతో వారియర్స్ జట్టు విజేతగా నిలిచింది. కెప్టెన్ సురేష్ సంపంగి నాయకత్వంలో జట్టు కప్ అందుకుంది. ముఖ్య అతిథులుగా ఏనుగు రవీందర్‌రెడ్డి (మాజీ ఎమ్మెల్యే), డా. పల్నాటి వెంకట్‌రెడ్డి (బీజేపీ), జాఫర్, రాంబాబు (ఏసీపీ, కొండాపూర్), బెల్లంకొండ నాగలక్ష్మి, బుర్ర శ్రీనివా స్ పాల్గొన్నారు. సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ లయన్ డా రమేష్ సంపంగి అన్ని జట్లకు ధన్యవాదాలు తెలిపారు.