4 July, 2026 | 9:48 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీకు జీతాలు

04-07-2026 08:06 PM

ఆర్థిక శాఖకు జీవో జారీ

కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తపరిచిన అవుట్ సోర్ సింగ్ ఉద్యోగులు

గ్రంధాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు

కొత్తగూడెం,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ కు ఒకటో తారీఖున జీతాలు పడే విధంగా, ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇవ్వడం నిజంగా సంతోషంగా ఉందని, తెలంగాణ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఇవాళ గ్రంథాలయంలో కేక్ కట్ చేసి ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంధాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు మాట్లాడుతూ... పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మనస్ఫూర్తిగా, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్లకు ఏ ఇబ్బంది వచ్చిన, కాపాడే ది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని  అన్నారు. అలాగే ఏ ఉద్యోగికి ఆపద వచ్చిన కూడా కాపాడుకుంటామని, ఇచ్చిన  హామీలను  అమలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 20 సంవత్సరాలుగా రాజకీయాలకు వచ్చిన సందర్భంగా,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి జిల్లా గ్రంధాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు  శుభాకాంక్షలు తెలియజేశారు.