22 July, 2026 | 3:24 AM

బీజేపీ యువమోర్చా రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా సాయిరామ్ గౌడ్

21-07-2026 12:43 AM

ఎల్బీనగర్, జూలై 20 : బీజేపీ యువమోర్చా రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా హయత్ నగర్ కి చెందిన పోట్లపెల్లి సాయిరామ్ గౌడ్ నియమితులుయ్యారు.  ఈ మేర కు సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రా మచంద్ర రావు ఉత్తర్వులు జారీ చేశొరు. ఈ సందర్భంగా సాయిరామ్ గౌడ్ మాట్లాడు తూ... బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానన్నా రు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.