ఉద్యోగ విరమణ సన్మానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సండ్ర
11-03-2026 06:19 PM
సత్తుపల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లి పట్టణంలోని మాధురి ఫంక్షన్ హాల్ నందు బుధవారం మట్టా ఆజయ్ కుమార్ ఉద్యోగ విరమణ సన్మానోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాల్గొని, వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కూసంపూడి మహేష్, కొత్తూరు ఉమామహేశ్వరరావు, దొడ్డ శంకర్రావు, శీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, మల్లూరి అంకంరాజు, అద్దంకి అనిల్, చంద్ పాషా, పర్వతనేని వేణు, మీదే శ్రీను, క్లబ్ వెంకటేశ్వరరావు, కృష్ణ తదితరులున్నారు.




