ఘనంగా రిజర్వేషన్ల దినోత్సవం
27-07-2026 02:32 AM
చిన్నంబావి, జులై 26: మండల కేంద్రం లో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో 124 వ రిజర్వేషన్ల దినోత్సవం (ఆరక్షణ్ దివస్) ఘనం గా నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 1902 జూలై 26న కొ ల్హాపూర్ సంస్థాన పాలకుడైన ఛత్రపతి సా హూ మహారాజ్ మొదటిసారిగా వెనుకబడి న వర్గాలకు విద్యా, ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రాత్మక ఉత్తర్వులు జారీ చేశారని గుర్తు చేస్తూ సామాజిక న్యాయం సమాన అవకాశాల కోసం రిజర్వేషన్లు ఎంతగానో సహకరిస్తాయని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ వర్గ ఇన్చార్జి క ళ్యాణ్, వనపర్తి జిల్లా అధ్యక్షులు మిద్దె మ హేష్ జిల్లా కార్యదర్శి బంకలి దాస్, కొల్లాపూర్ అసెంబ్లీ ఇన్చార్జి మునిస్వామి,మండల అధ్యక్షుడు బొల్లి కురుమయ్య,అంజి, ప్ర శాంత్ తదితరులు పాల్గొన్నారు.






