26 July, 2026 | 3:43 PM

ఇంటింటికి వెళ్లి ఈ కేవైసీ తీసుకుంటున్న రేషన్ డీలర్

26-07-2026 02:26 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): తమ దగ్గరికి వస్తే గాని పనిచేయడానికి సిద్ధంగా లేని ఈ రోజుల్లో  కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన రేషన్ డీలర్ తయ్యుబ్ ఇంటింటికి తిరిగి  ఈ కె వైసి సేకరిస్తున్నారు. ప్రభుత్వం ఈ కేవైసీ కి  ఈనెల 31వ తేదీ చివరి తేదీగా నిర్ణయించడంతో ఈ కేవైసీ చేయించుకొని లబ్ధిదారులను గుర్తించి  స్వయంగా రేషన్ డీలర్ ఇంటికి వెళ్లి ఈకేవైసీ సేకరిస్తున్నారు.