calender_icon.png 20 January, 2025 | 4:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ వారంలో ప్రధాన కార్పొరేట్ల క్యూ3 ఫలితాలు

20-01-2025 12:00:00 AM

న్యూఢిల్లీ, జనవరి 19: ఈ వారంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బీపీసీఎల్, హిందుస్థాన్ యూనీలీవర్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఆర్థిక ఫలితాలు వెలువడతాయి. గత వారాంతంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫలితాల్ని వెల్లడించగా,  ఇతర దిగ్గజ ప్రైవేటు బ్యాంక్‌లు ఈ వారం వెల్లడించే ఫలితాల కోసో ఇన్వెస్టర్లు  ఆసక్తిగా వేచిచూస్తున్నారు. ఈ క్యూ3 ఫలితాలు వెల్లడించే కంపెనీలివే..

జనవరి 20: ఎంసీఎక్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, ఎంఆర్‌పీఎల్, పేటీఎం, సెంట్రల్ బ్యాంక్, ఒబ్రాయ్ రియల్టీ, డిక్సన్ టెక్నాలజీస్, ఐడీబీఐ బ్యాంక్, ఐఆర్‌ఎఫ్‌సీ, ఐఓబీ, జొమాటో

జనవరి 21: కేఈఐ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, సైయెంట్ డీఎల్‌ఎం, సెంచూరీ టెక్స్‌టైల్స్, టాటా టెక్నాలజీస్, దాల్మియా భారత్, పీఎన్‌బీ హౌసింగ్, యూకో బ్యాంక్, ఇండియా సిమెంట్స్,

జనవరి 22: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలీవర్, బీపీసీఎల్, పాలీక్యాబ్, కఫోర్జ్, పిడిలైట్ ఇండస్ట్రీస్, హడ్కో, టాటా కమ్యూనికేషన్

జనవరి 23: అల్ట్రాటెక్ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎంఫసిస్, నిప్పన్‌లైఫ్, ఇందూస్ టవర్స్, యునైటెడ్ స్పిరిట్స్, తేజాస్ నెట్‌వర్క్స్, అదానీ గ్రీన్, సింజింటా, గ్రీవ్స్ కాటన్, గ్లెన్‌మార్క్ లైఫ్

జనవరి 24: జేఎస్‌డబ్ల్యూ స్టీల్, లారస్ ల్యాబ్స్, హెచ్‌పీసీఎల్, జిందాల్ సాపైప్స్, ఏయూ ఎస్‌ఎఫ్‌బీ, గోద్రేజ్ కన్జూమర్, టొరెంట్ ఫార్మా, గ్రాన్యూల్స్ ఇండియా, డీఎల్‌ఎఫ్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, సు వెన్‌లైఫ్ సైన్సెస్, బ్యాంక్ ఆఫ్ ఇండియా

జనవరి 25: ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, యస్ బ్యాంక్, జేకే సిమెంట్