13 May, 2026 | 10:07 AM

ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి

18-11-2025 12:00 AM

ఎస్పీ గైక్వాడ్

నాగర్ కర్నూల్, నవంబర్ 17 (విజయక్రాంతి) : జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదవుతున్న ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత అధికారులకు సూచనలు అందించారు.