30 June, 2026 | 8:37 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

బాసర త్రిఫుల్ ఐటీ ఎదుట నిరసన

21-03-2026 12:27 AM

భైంసా, మార్చి 20 (విజయక్రాంతి):  బాసర త్రిఫుల్ ఐటీ  విద్యార్థుల 12 డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శుక్రవారం బాసర త్రిఫుల్ ఐటీ ఎదుట నిరసన తెలిపారు. ఇటీవలే విద్యార్థి మృతికి కారణమైన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రాచకొండ విగ్నేష్, దిగంబర్ తెలిపారు.

విద్యార్థులు డిమాండ్ చేసిన 12 సమస్యలను పరిష్కరించాలని త్రిఫుల్ ఐటీ బాసర మెయిన్ గేట్ ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూనివర్సిటీల కో కన్వీనర్ చక్రి, అక్షయ్, సాంకేత్ పాల్గొన్నారు.