4 May, 2026 | 3:53 AM

ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొనాలని ఆహ్వాన పత్రిక అందజేత

04-05-2026 02:38 AM

నాగిరెడ్డిపేట్,మే 3 (విజయ క్రాంతి): మండలంలోని పెద్ద ఆత్మకూరు గ్రామంలో  శ్రీమరకత ఆత్మ లింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించాలని మండల మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డి కోరుతూ సదాశివనగర్,గాంధారి మండలాల బారాస నాయకులకు ఆహ్వాన పత్రికను అందజేశారు.అలాగే సదాశివనగర్ మండల మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావుకు గాంధారి మండల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయినేనీ సత్యంరావులకు మండల బారాస అధ్యక్షులు శివాజీ రావులకు ఆహ్వాన పత్రికలో వేసి తప్పకుండా రావాలని కోరారు.