కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి
18-05-2026 03:00 PM
నిర్మల్ మే 18 విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ప్రజల రెండు వచ్చిన దరఖాస్తులను స్పెషల్ కలెక్టర్ జెడ్పి సీఈఓ దరఖాస్తులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ లేకపోవడంతో ప్రజావాణిలో అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన కొంతమంది తిరిగి వెనక్కి వెళ్లిపోయారు






