28 July, 2026 | 1:46 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి

28-07-2026 12:58 PM

మెదక్ జిల్లా విద్యాధికారి రాజు

పాపన్నపేట: ప్రభుత్వ బడిలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని మెదక్ జిల్లా విద్యాధికారి రాజు పేర్కొన్నారు. మంగళవారం పాపన్నపేట ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను పరిశీలించి తగు సూచనలు చేశారు. మండల విద్యాధికారి ప్రతాప్ రెడ్డి, ఉన్నత పాఠశాల హెచ్ఎం మహేశ్వర్ తదితరులు ఉన్నారు.