calender_icon.png 22 February, 2026 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

22-02-2026 07:03:20 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని మోపి నగర్ కాలనీలో విద్యుత్ మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పట్టణ ఏ డి ఏ  కె .శ్రీనివాసరావు తెలిపారు. సోఫీ నగర్ లైన్లో విరిగిపోయిన స్తంభాల స్థానంలో నూతన స్తంభాలను ఏర్పాటు చేయుటకు గాను, కేజీబీవీ, గురుకుల పాఠశాల, సోఫీ నగర్, డీమార్ట్, ఇందిరమ్మ కాలనీ సాగర్ కన్వెన్షన్ హాల్, ఇండస్ట్రియల్ ఏరియా, విజయ డైరీ ఏరియాలో ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 01:30 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడును ఇట్టి అసౌకర్యానికి వినియోగదారులందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం.