బడి తండాలో అగ్ని ప్రమాదం/మంటలు ఆర్పుతున్న ఫైర్ ఇంజన్
26-05-2026 09:31 AM
రుద్రంగి మే 26(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం బడి తండా గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడడంతో గడ్డి వములు కట్టెలు చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇట్టి విషయాన్ని గ్రామ సర్పంచ్ రాందాస్ ఎస్ఐ కి తెలియజేయడంతో ఎస్ఐ ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేయడంతో ఫైర్ ఇంజన్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకస్తున్నారు.ఇట్టి ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది






