9 May, 2026 | 10:41 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

నేడు విద్యుత్ సరఫరా లో అంతరాయం

20-02-2026 06:31 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణ సబ్ స్టేషన్ వన్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పట్టణ ఏడిఈ శ్రీనివాసరావు తెలిపారు. సబ్ స్టేషన్ మరమ్మతుల కారణంగా ఓల్డ్ బస్ స్టాండ్, బుధవార్ పెట్, నగరేశ్వర వాడ, బాగుల వాడ, కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో, జూహ్ర నగర్, ఎంఎల్ఏ క్యాంప్ కార్యాలయంలో, ప్రియదర్శిని నగర్, ఏరియా హాస్పిటల్, బర్కత్ పుర, డాక్టర్స్ లైన్, కస్బా కమల్ టాకీస్, రోయల్ బల్డింగ్,

చింతకుంటవాడ, గాంధిచౌక్ డ్యాగవాడ, పింజరి గుట్ట, చిక్కడపల్లి, ఇంద్రానగర్, గొల్లపేట్, శాస్త్రీనగర్, చైన్ గేట్, మదీనకాలని, ఇరిగేషన్ ఆఫీస్, సాగర్ కాలనీ, భాగ్యనగర్, రామ్ నగర్, ఆస్రా కాలనీ, ఎన్టీఆర్ మార్గ్, బోయవాడ, నట్ రాజ్ నగర్, సబ్ జైలు,శరత్ మహల్  మొదలైన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందన్నారు.  ఉదయం 10 గంటల నుంచి  12.00  గంటల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందన్నారు. వినియోగదారులు సహకరించాలన్నారు