24 April, 2026 | 6:33 PM

Breaking News

విశారదన్ మహారాజ్ ముందస్తు అరెస్ట్   •   పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్   •   బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి   •   నిర్మల్‌లో ఆర్టీసీ కార్మికుల మౌన ర్యాలీ   •   కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: సర్పంచ్ మందుల నాగయ్య   •   ఇంటి ఆవరణ పరిశుభ్రతే... దోమల నివారణకు ఉత్తమ మార్గం   •   బిచ్కుంద మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక నోటిఫికేషన్ విడుదల   •   అర్హులైన వారికి అక్రిడేషన్ కార్డులు: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్   •  

వ్యవసాయ కార్మిక ఆధ్వర్యంలో ఉపాధి హామీ సమస్యలపై పీడీకి వినతి

24-04-2026 04:52 PM

చందంపేట,(విజయక్రాంతి): చందంపేట మండలం మూడు దండ్ల గ్రామంలో ఉపాధి హామీ పనుల పరిశీలనకు వచ్చిన డీఆర్‌డీఏ జిల్లా పీడీకి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు  ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ మాట్లాడుతూ ఈ-కేవైసీ సమస్యల వల్ల కూలీలు పనికి వెళ్లలేకపోతున్నారని తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పని ప్రదేశాల్లో టెంట్, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని కోరారు.పీడీ సమస్యలను పరిష్కరించేందుకు ఎంపీడీవోలకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కావలి కృష్ణయ్య ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.