8 July, 2026 | 5:03 PM

Breaking News

ఎస్‌ఐఆర్ నమోదు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మార్వో మురళి   •   పుట్టినరోజు సందర్భంగా "మా అనాధ వృద్ధాశ్రమం"లో దాతృత్వ సేవలు   •   కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ   •   పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆటో డ్రైవర్ల నిరసన   •   ఆలయంపై బురదజల్లొద్దు.. రాజకీయాలకు కాళేశ్వరాన్ని వాడొద్దు   •   వైఎస్‌ఆర్ ఆశయాలే కాంగ్రెస్‌కు స్ఫూర్తి: తంగళ్లపల్లిలో జయంతి వేడుకలు   •   సీపీఎస్ రద్దుకై త్వరలో ఆమరణ దీక్ష   •   రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: మునిగేలా రాజు   •   నాచారంలో మహానేత వైఎస్సార్ జయంతి వేడుకులు   •   వైఎస్సార్ జయంతి వేడుకల్లో రచ్చ.. కొట్టుకున్న కార్యకర్తలు   •  

పీడీఎస్ బియ్యం పట్టివేత

12-03-2026 12:47 AM

మొగ్గపల్, మార్చి 11 (విజయక్రాంతి): నిజామాబాద్ రూరల్ ముగ్పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. మార్చి 8న కాల్పోల్ గ్రామానికి చెందిన రుడావత కృష్ణ, బస్సి రంజిత్ తమ తమ వాహనాల్లో పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా మోపాల్ పోలీసులు పట్టుకున్నారు. అనంతరం డీటీ సివిల్ సప్లైస్ అధికారులు పంచనామా నిర్వహించి ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర సుస్మిత  ప్రకటనలో తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యం వరుసగా 33 క్వింటాళ్లు, 38 క్వింటాళ్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు.