8 July, 2026 | 5:21 PM

Breaking News

యంగ్ ఇండియా పాఠశాల ప్రారంభించాలి   •   ఖండాల గ్రామంలో లేబర్ ఫోర్స్ పై కేంద్ర కమిటీ సర్వే   •   పాత్రికేయ పిల్లలకు 50% రాయితీ   •   ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీఓ దొంతు రమేష్   •   ఎస్‌ఐఆర్ నమోదు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మార్వో మురళి   •   పుట్టినరోజు సందర్భంగా "మా అనాధ వృద్ధాశ్రమం"లో దాతృత్వ సేవలు   •   కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ   •   పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆటో డ్రైవర్ల నిరసన   •   ఆలయంపై బురదజల్లొద్దు.. రాజకీయాలకు కాళేశ్వరాన్ని వాడొద్దు   •   వైఎస్‌ఆర్ ఆశయాలే కాంగ్రెస్‌కు స్ఫూర్తి: తంగళ్లపల్లిలో జయంతి వేడుకలు   •  

కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ

08-07-2026 04:12 PM

కోహెడ: సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో రైతు వేదికలో వివిధ గ్రామాల లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మీ చెక్కులను కోహెడ మార్కెట్ కమిటీ చైర్మన్ బొయిని నిర్మల జయరాజు పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. పేదింటి ఆడపిల్లకు కళ్యాణ లక్ష్మీ పథకం ఒక వరం అని.. పేర్కొన్నారు. చెక్ ల మంజూరు కు సహకరించిన రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో  తహసీల్దార్ నవీన్ కుమార్, తిరుపతి రెడ్డి, శెట్టి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.