13 May, 2026 | 12:53 PM

Breaking News

విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •   ములాయం సింగ్ కుమారుడు హఠాన్మరణం— అఖిలేష్ యాద‌వ్ ఇంట్లో తీవ్రవిషాదం   •  

ఓడేడ్‌లో సతికి బదులు పతి

21-02-2026 12:12 AM

సర్పంచ్ భర్త అధికార దుర్వినియోగం!

ముత్తారం, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): ము త్తారం మండలంలోని ఓడేడ్ గ్రామంలో సర్పంచ్ భర్త అధికార దుర్వినియోగం చేశాడు. సర్పంచ్ పొతిపెద్ది కవిత భర్త కిషన్‌రెడ్డి శుక్రవారం గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో అక్షరాభ్యాస కార్యక్రమంలో సర్పంచుకు బదులు పాల్గొన్నాడు. అంగన్వాడి కేం ద్రంలోని కోడిగుడ్లను హాజరు పట్టికను బాలమృతాన్ని పరిశీలించారు. అనంతరం చిన్నారులకు అక్ష రాభ్యాసం, అన్న ప్రసన్న చేశారు. సర్పంచుకు బదు లు భర్త ప్రభుత్వ పథకంలో పాలుపంచుకోవడంపై గ్రామ ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు.