24 April, 2026 | 2:45 PM

Breaking News

అభివృద్ధికి సహకరించండి... ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం   •   డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి   •   బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి   •   ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి   •   ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు తెలుపుతూ సంఘీభావం తెలిపిన బీఎస్పీ నాయకులు   •   ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం   •   మండేపల్లిలో చలివేంద్రం ప్రారంభం – ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన   •   డిప్యూటీ సీఎంను కలిసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   శంకర్‌ గౌడ్ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం.. ఆర్టీసీలో ఉద్యోగం: నర్సంపేట ఆర్‌డీఓ   •   సచివాలయంలో ఆర్టీసీ సమ్మెపై కీలక చర్చలు.. RTC కార్మికుల 3 ప్రధాన డిమాండ్లు ఇవే   •  

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

01-10-2025 10:56 AM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై అతివేగంతో ద్విచక్ర వాహనం వచ్చి ఓ వ్యక్తిని ఢీకొనడంతో ఒకరికి గాయాలయ్యాయి. అతివేగంతో ద్విచక్ర వాహనం వచ్చి దేవయ్య అనే వ్యక్తిని ఢీకొనడంతో కిందపడిపోయాడు కాలుకి తీవ్రంగా గాయం కావడంతో సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అతివేగంతో ద్విచక్ర వాహనాలు నడిపే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.