6 May, 2026 | 10:15 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

హోటల్ పై అధికారుల మెరుపు దాడి

28-02-2026 10:28 AM

ఆరు  గ్యాస్ సిలిండర్లు సీజ్

కాగజ్ నగర్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ లోని పెట్రోల్ పంప్ ఏరియా లోని న్యూ స్వాగత్ రెస్టారెంట్(New Swagat Restaurant) పై శుక్రవారం రాత్రి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రాజ్ కుమార్, శ్రీనివాస్ ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న ఆరు రాయితీ  గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ ఇదే హోటల్ లో గృహ వినియోగ సిలిండర్ల వాడకంపై కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. సదరు యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.