6 May, 2026 | 9:09 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ

06-05-2026 08:18 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఓ వివాహ వేడుకలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. పోచారం మున్సిపల్ మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి సోదరుడు ఘట్కేసర్ రైతు సహకార సంఘం మాజీ డైరెక్టర్ బోయపల్లి సత్తిరెడ్డి-తిరుమలత దంపతుల కుమారుడు ప్రణత్ రెడ్డి-పూజరెడ్డి వివాహం కీసర సమీపంలోని ఆరాధ్య కన్వెన్షన్ హాల్లో బుధవారం జరిగింది.

ఈవివాహ వేడుకలో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్,  ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మ రెడ్డి, ఎమ్మెల్సీ  శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుదీర్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ శరత్ చంద్రరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లు, మాజీ కౌన్సిలర్ లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, అధికారులు, ఆయా రాజకీయ పార్టీల నాయకులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన వారిలో ఉన్నారు.